వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
మీరు శిశువు అయితే తల్లి కడుపులో, మీరు ఏమి కోరుకుంటున్నారు? అంగము నుండి అంగము వరకు నలిగిపోవుదురు, నిన్ను బయటకు తీయడానికి, లేదా మీరు వేచి ఉండాలనుకుంటున్నారా మీ సమయం వచ్చు వరకు, బయటకు వచ్చుటకు, ప్రపంచానికి "హలో" చెప్పుటకు మరియు సహకరించుటకు మరియు దేవుడు మీకు ఇచ్చె జీవితాన్ని గడుపుటకు? (నేను జీవించాలనుకుంటున్నాను.) అవును. ఈ గ్రహం మీద అన్ని జీవులు జీవించాలనుకుంటున్నారు. మరియు అందుకే దేవుడు జీవాన్ని సృష్టించాడు.