వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
మన దగ్గర ఉన్నదానితో, మనము సంతృప్తి చెందితే మనము సంతోషంగా ఉంటాము. చాలా మంది మునులు మరియు సాధువులు, వారు పెద్దగా పట్టించుకోరు భౌతిక విషయాల గురించి. వారు కూడా పట్టించుకోరు, వారు వాటికి అను బంధము పడి లేరు వారు ఏది కలిగి ఉన్నను, ఏది కలిగి ఉన్నను. మరియు వారు ఆ విధంగా సంతోషంగా ఉన్నారు.